TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అసెంబ్లీ సమావేశం తర్వాత DY.CM పవన్ కళ్యాణ్‌ను కలిసి వినతపత్రం అందించారు. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని కోరారు. వెంకటగిరికి ఎంతో చరిత్ర ఉందని చెప్పారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపాలని ఆయనకు విన్నవించారు.