NZB: జిల్లాలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జనగణన రాష్ట్ర సంచాలకురాలు భారతి హోళీ కేరితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ఆరు మండలాలు మినహా మిగిలిన అన్ని చోట్ల సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందని, పెండింగ్లో ఉన్న వాటిని ఈ నెల 15లోపు పూర్తి చేస్తామని వివరించారు.