NGKL: దివంగత పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విద్యాలయం నుంచి తొలగించడం బాధాకరమని ప్రభుత్వం పునరాలోచన చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ సంతోష్‌కు ఆర్యవైశ్య సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు.