»Sign Language Day %e0%b0%9a%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b0%a8%e0%b0%97%e0%b0%be %e0%b0%9a%e0%b1%82%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8 %e0%b0%ad%e0%b0%be%e0%b0%b7
సంజ్ఞా భాష అనేది వినికిడి లోపం కలిగినవారు ఒకరితో ఒకరు సంభాషించడానికి ఉపయోగించే దృశ్య భాష. మొదట్లో ఈ భాషను చులకనగా చూసేవారట. కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందిన భాషగా గుర్తింపు పొందింది. బధిరుల హక్కుల సాధన కోసం జరిగిన పోరాటంలో ఉపయోగపడింది. సంజ్ఞా భాష అనేది ఆలోచనలను వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది.