SRKL: శ్రీకాకుళం రోడ్డులో అంతకాపల్లి గ్రామ సమీపంలో ఓ మామిడి తోటలో మరడాన శివ అనే యువకుడు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం..రాజాం టౌన్లో20 రోజుల క్రితం శివ టీఫీన్ షాప్ నిర్వహిస్తాడని తెలిపారు. వ్యాపారం సరిగా లేకపోవడంతో నష్టం జరిగినందున మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలిపారు.