W.G: ఉండి నియోజకవర్గంలో వోల్టేజ్ అధిగమించడానికి నియోజకవర్గంలో మొత్తం 130 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఏడీ వీ. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించాలని నియోజకవర్గంలో పలు ప్రాంతాలను గుర్తించి, లో వోల్టేజ్ నివారణ కోసం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.