‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో భారీ విజయం అందుకున్న దర్శకుడు సాయి మార్తాండ్ తన తదుపరి ప్రాజెక్టుపై అప్డేట్ ఇచ్చాడు. హీరో అడివి శేష్‌తో క్రేజీ ప్రాజెక్టు చేయనున్నట్లు ప్రకటించాడు. ‘గూఢచారి 2’ పూర్తయ్యాక ఈ సినిమా స్టార్ట్ అవుతుందని, ఇది ఒక లవ్ స్టోరీ అని తెలిపాడు. అయితే ఈ సినిమాతో జగపతి బాబు, సునీల్ నిర్మాతలుగా మారనున్నారు.