VKB: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ దీపక్ తివారి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి వీడ్కోలు సమావేశం శనివారం నిర్వహించారు. హర్ష చౌదరి తన శిక్షణ కాలంలో ఎంతో వినయంతో మెలిగి, అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై పట్టు సాధించారని ప్రశంసించారు.