NDL: వెలగపూడిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థాన అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ప్రసాద కిట్‌ను ముఖ్యమంత్రికి అందజేశారు.
Tags :