WNP: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభలే కాకుండా ఎప్పుడు తమ దృష్టికి తీసుకొచ్చిన పరిష్కరిస్తామని మదనాపూర్ మండల ప్రత్యేక అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు.