TG: HYDలో చెరువుల పునరుద్దరీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి సురేఖ తెలిపారు. చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ, నగర సౌందర్యం మెరుగుపడుతుందన్నారు. అలాగే ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలకు మధ్యాహ్న భోజనం, ప్రజలకు రూ.5 లక్షల ఉచిత జీవిత బీమా చేపట్టమని వెల్లడించారు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పారు.