MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో ఎన్హెచ్-44పై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను ఎస్పీ డి. జానకి పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన రోడ్డు మళ్లింపులు ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.