NLG: శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో సుమారు ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటి పురాతన సూర్య దేవాలయం, గ్రామంలోని శివాలయాన్ని ఈరోజు ప్రముఖ వాస్తు ప్లానర్ & బిల్డర్ జూపల్లి రవీందర్, హైకోర్టు అడ్వకేట్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు. సూర్య దేవాలయ పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే శివాలయాభివృద్ధి కోసం రూ.25 వేలు విరాళం ప్రకటించారు.