GNTR: మంగళగిరిలో గ్యాస్ ఏజెన్సీల డోర్ డెలివరీ దోపిడీపై జనం మండిపడుతున్నారు. సిలిండర్లను ఇళ్ల వద్దకు తీసుకురాకుండా కూడళ్లలో ఆటోలు నిలిపి, అక్కడికే వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నారు. పైగా రూ.936 బిల్లుకు ఏకంగా రూ.1000 వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ చేసినవారికి ఇక్కట్లు తప్పడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.