PPM: కురుపాం ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ వి.రామలక్ష్మి తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు apms.apcfss.in వెబ్సైట్లో క్యాండిడేట్ ఐడి, పుట్టిన తేదీతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.