AP: కూటమి పాలనలో మహిళలకు భద్రత లేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. గత 22 నెలల్లో మహిళలపై దాడులు పెరిగాయని, మాచర్ల మహిళపై అత్యాచారం దారుణమన్నారు. మహిళపై జనసేన శ్రేణులు దాడిచేసినా చర్యలు తీసుకోలేదని, మహిళ రక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలే చెప్పారని ఎద్దేవా చేశారు.