JN: దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా జనగామలో కొమురయ్య విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతీ, కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు కొమురయ్య అని జిల్లా అధ్యక్షురాలు అన్నారు.