KMM: దొడ్డి కొమరయ్య జయంతి పురస్కరించుకుని నేడు ఖమ్మం నగరం లోని ట్యాంక్ బండ్పై ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి బహుజన జేఏసీ బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరయ్య వీరోచిత పోరాటం నేటికీ మరువలేనిదని నాయకులు తెలిపారు. వారి ఆశయ సాధరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.