BHPL: విద్యారంగ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్ అన్నారు. SFI రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.