PPM: జిల్లా కేంద్రంలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ను పార్వతీపురం ఎస్.డీ.పీవో మనీషా రెడ్డి సబ్ కలెక్టర్ వైశాలితో కలిసి గురువారం సందర్శించారు. అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వన్ స్టాప్ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. భార్య భర్తల మధ్య గొడవలకు కొత్త పద్ధతుల ద్వారా ఆవాహన కల్పించి, కలిసి ఉండేలా చూడాలన్నారు.