SKLM: జిల్లా కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన 2026-27 ఆర్థిక సంవత్సర జిల్లా బడ్జెట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వివిధ శాఖల ద్వారా కేటాయించిన నిధులు, అమలు చేయబోయే అభివృద్ధి పనుల వివరాలను కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శిరీష, శంకర్, అధికారులు పాల్గొన్నారు.