Appu Cute Divya: ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్ల్యూయేన్సర్ నుంచి సీరియల్స్ వరకు రావడం చాలా సంతోషంగా ఉందని అప్పు క్యూట్ దివ్వ చెప్పారు. సిరీయల్స్ రావడం ఇష్టం లేదని కానీ వచ్చాక బాగా నచ్చిందని తెలిపారు. కెమెరా ముందుకు రావడం చాలా భయం అన్నారు. సినిమాల్లో మంచి సాంప్రదాయమైన పాత్రలు చేయడం తన ఫ్యాషన్ అని వెల్లడించారు. ప్రస్తుతం చదువుకుంటున్నట్లు పేర్కొన్నారు. సీరియల్స్ నటించడం అంతా ఈజీ కాదని, అక్కడ కూడా చాలా సమస్యలు ఉంటాయి అని తెలిపారు. టైమ్ పాస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టేది ఆ తరువాత అదే ప్రొఫెషనల్ అయిందన్నారు. ఇక తన పర్సనల్ విషయాల గురించి ఎన్నో విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.