KRNL: కౌతాళం గ్రామపంచాయతీ బండిమెట్ట, కమేళా, దినసరి మార్కెట్కు సంబంధించిన రేపు జరగాల్సిన వేలం పాటలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. సర్పంచ్, అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆదోని డివిజన్ పంచాయతీ అధికారి, Dt. ఎంపీడీఓ ఆధ్వర్యంలో, పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి సమక్షంలో ఈ వేలం పాటలు జరగాల్సి ఉంది. వేలం పాటకు కొత్త తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు.