SRD: సిర్గాపూర్ మండలం బొక్కస్గాం UPS హెచ్ఎం నర్సింగ్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం బుధవారం జరిగింది. విద్యార్థులు వివిధ రకాల్లో వంటకాలు తీసుకొచ్చి స్థానిక పాఠశాల వరండాలో ప్రదర్శించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించామని హెచ్ఎం తెలిపారు. విద్యార్థులు తెచ్చిన వంటకాల రుచిని తిని పరిశీలించారు.