PPM: ఖేలో ఇండియా ఆస్మిత జాతీయ కిక్ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పట్ట ణానికి చెందిన బి. మైథిలి సత్తాచాటింది. చెన్నైలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొన్న విద్యా ర్థిని తృతీయ స్థానం సాధించినట్లు శిక్షకుడు ఎస్. అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు.