• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Puri jagannadh: దీక్ష విరమించిన ‘లైగర్’ ఎగ్జిబిటర్స్

నేడు సినీ పెద్ద సమక్షంలో లైగర్ సినిమా ఎగ్జిబిటర్లు తమ నిరవధిక దీక్షను విరమించుకున్నారు.

May 18, 2023 / 07:05 PM IST

Fish Festival : తెలంగాణ వ్యాప్తంగా జూన్ 8న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

మృగశిర కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ ఫిష్​ ఫుడ్​ ఫెస్టివల్​ను ప్రారంభించనున్నట్లుగా మంత్రి తలసాని (Minister Talasani) తెలిపారు. కాగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొర్రమీను చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది.

May 18, 2023 / 05:56 PM IST

Congress:కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది, తిరిగి రావాలని నేతలకు రేవంత్ ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదని.. వీడిన నేతలు తిరిగి రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.

May 18, 2023 / 05:34 PM IST

Bandi Sanjay:భజరంగ్ దళ్ బ్యాన్ చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర

తెలంగాణలో భజరంగ్ దళ్‌ను నిషేధించాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

May 18, 2023 / 05:06 PM IST

Telanganaకు మరో భారీ పెట్టుబడి.. అమెరికాలో కేటీఆర్ బిజీబిజీ

చర్చల అనంతరం తాము రూ.3 వేల కోట్లతో రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

May 18, 2023 / 04:38 PM IST

Weather:ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!!

భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ నెల 20వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

May 18, 2023 / 04:37 PM IST

TWJF : జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావు అని ఇవ్వడం లేదు : షర్మిల

అన్ని వర్గాలను మోసం చేసినట్లుగానే సీఎం కేసీఆర్ (CM KCR) జర్నలిస్టులను సైతం మోసం చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.

May 18, 2023 / 04:33 PM IST

Jubilee Hills : మహిళపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం

పనికి రానోళ్లంతా డబుల్ బెడ్రూం ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నారు.. వారికి కళ్లు కనిపిస్తలేనట్లు ఉన్నాయి.. అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

May 18, 2023 / 03:16 PM IST

Rajagopal Reddy:రేవంత్ నాయకత్వంలో పనిచేయడమా..? లేదు.. బీజేపీని వీడనంటోన్న రాజగోపాల్

బీజేపీని విడబోనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కర్ణాటక వేరు.. తెలంగాణ వేరు అని చెప్పారు. పార్టీ విడుతున్నారనే ఊహాగానాలపై ఆయన స్పందించారు.

May 18, 2023 / 02:57 PM IST

Telanganaకు తీవ్ర హెచ్చరిక.. మరో 2 వారాలు నిప్పుల కొలిమి

ఇటీవల వచ్చిన అకాల వర్షాలతో ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ నిప్పుల కొలిమిగా మారింది. ఈ వేడిమి తట్టుకోలేక ఒక్క రోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు.

May 18, 2023 / 01:04 PM IST

Telanganaకు రానున్న అంతర్జాతీయ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ

ఈ ప్రకటన తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ విషయమై ఆరా తీయడం మొదలైంది. వార్నర్ బ్రదర్స్ సంస్థ వస్తే అంతర్జాతీయ సినిమాలు కూడా మన హైదరాబాద్ కేంద్రంగా పనులు జరిగే అవకాశం ఉంది.

May 18, 2023 / 12:41 PM IST

IPL 2023: నేడు RCB Vs SRH..బెంగళూరుకు హైదరాబాద్ బ్రేక్ వేస్తుందా?

IPL 2023.. 65వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నేడు(మే 18న) హైదరాబాద్‌(hyderabad)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో లేనప్పటికీ హైదరాబాద్(SRH) టీం గెలవాలని చూస్తుండగా..మరోవైపు బెంగళూరు జట్టు ఈ రేసులో ఉండాలంటే రెండు మ్యాచులు తప్పక గెలవాలి.

May 18, 2023 / 08:05 AM IST

Tirupati : 15 నిమిషాల ముందే తిరుపతికి చేరుకున్న వందే భారత్ రైలు

బుధవారం తొలిసారిగా 16 బోగీలతో సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ముందుగా అనుకున్న సమయానికంటే 15 నిమిషాల ముందే గమ్యస్థానాన్ని చేరుకుంది. 8.15 గంటల్లోనే వందేభారత్‌ తిరుపతికి చేరుకుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

May 17, 2023 / 10:00 PM IST

Formation Day : తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు కమిటీ

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను 21 రోజుల పాటు అన్ని జిల్లాల్లో గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

May 17, 2023 / 09:34 PM IST

Weather dept : రాష్ట్రంలో మండుతున్న భానుడు బెంబేలెత్తుతున్న ప్రజలు

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతన్నాయి. భానుడి సెగలకు జనం అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ (Hyderabad) జంట నగరాల్లోని రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి.

May 17, 2023 / 07:40 PM IST