• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Heroine డింపుల్ ను డీసీపీ వేధించాడు.. అసలు జరిగింది ఇది: లాయర్

డింపుల్ పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు బనాయించారు. ఆమెతో డీసీపీ చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడారు. హీరోయిన్ కారు పార్కింగ్ ప్రదేశంలో ట్రాఫిక్ కోన్స్ పెట్టారు. రోడ్డు మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ అపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాయి?

May 23, 2023 / 05:26 PM IST

Telangana : మూడేళ్ల తర్వాత జూన్ 9న చేప మందు పంపిణీ

దాపు మూడేళ్ల తర్వాత చేప ప్ర‌సాదం (fish medicine) పంపిణీకి ముహుర్తం ఖ‌రారైంది. జూన్ 9న మృగ‌శిర కార్తె సంద‌ర్భంగా చేప ప్ర‌సాదం పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేయ‌నున్నారు

May 23, 2023 / 04:59 PM IST

Warangal : పెళ్లయిన 9 రోజులకే ప్రియుడితో ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి

ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి (marriage) చేసుకున్న యువతి చివరుకు ప్రియుడుతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది.

May 23, 2023 / 04:10 PM IST

Steel Bank పల్లెపల్లెనా స్టీల్ బ్యాంక్.. ఇక మన ఊరు పరిశుభ్రం

ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వినియోగంతో డబ్బు ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.

May 23, 2023 / 02:55 PM IST

Drive Nine Injection : కాలుష్యానికి విరుగుడు డ్రైవ్‌9

Drive Nine Mileage Booster అనేది ఏ వెహికిల్స్ లో కూడా ఇంజెక్ట్ చేయవచ్చని అన్నారు. దీని ద్వారా అధిక మైలేజ్, తక్కువ కాలుష్యం కలుగనుందని చెప్పారు.

May 23, 2023 / 03:08 PM IST

UPSC 2023 తుది ఫలితాలు విడుదల..టాపర్లు వీళ్లే

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) CSE 2022 పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను అధికారులు ప్రకటించారు. మే 23, 2023న తన అధికారిక వెబ్‌సైట్ లో రిలీజ్ చేశారు.

May 23, 2023 / 02:26 PM IST

Revanth Reddy: KCR చేసిన దోపిడీ..బ్రిటిష్ పాలకులు కూడా చేయలే

తెలంగాణలో సీఎం కేసీఆర్‌, ఆయన మనుషుల సంపద దాహాన్ని తీర్చేందుకే జీఓ 111ని రద్దు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఈ క్రమంలో జీవో 111 రద్దు చేయడం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ విధ్వంసం జరుగుందని పేర్కొన్నారు.

May 23, 2023 / 12:32 PM IST

Cyber crime: లైక్ కొట్టింది రూ.19 లక్షలు స్వాహా..పైసలు ఊరికే రావు జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ లలో ఓ కొత్తరకం ట్రెండ్ కొనసాగుతుంది. లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్(part time job) చేయాలని ఫోన్లకు మేసేజులు వస్తున్నాయి. అవి చూసి అశా పడ్డారనుకో ఇక అంతే. మొదట లైక్ లేదా సబ్ స్క్రైబ్ చేస్తే రూ.100 లేదా రూ.150 పంపిస్తారు. ఇక తర్వాత అసలు దందా మొదలవుతుంది. ఈ స్కాం ద్వారా తాజాగా ఏపీకి చెందిన ఓ యువతి ఏకంగా 19 లక్షల రూపాయలు పొగొట్టుకుంది.

May 23, 2023 / 12:08 PM IST

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు

హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు పార్క్ చేసిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ ఢీ కొట్టిన ఘటనలో చోటుచేసుకున్న ఘటన ఈ క్రమంలో రాహుల్ డ్రైవర్, డింపుల్, డేవిడ్ మధ్య తలెత్తిన వాగ్వాదం ఆ నేపథ్యంలోనే రాహుల్ కారును పదే పదే తన్నిన డింపుల్, డేవిడ్ జర్నలిస్ట్ కాలనీలోని ఒకే అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఇద్దరి మధ్య గొడవ దీంతో వారిపై పోలీస్ స్టేషన్ల...

May 23, 2023 / 09:56 AM IST

Minister KTR : తెలంగాణ సాధించిన విజయాలపై అమెరికా వేదికగా కేటీఆర్ ప్రజెంటేషన్

అమెరికా (America) నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్‌ జరుగుతున్న అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్ ‌(ASCE)- వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌ సదస్సులో కేటీఆర్‌ ప్రారంభోపన్యాసం చేశారు.

May 22, 2023 / 10:38 PM IST

CM KCR : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) సర్కార్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణా అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఖరారు చేసింది.

May 22, 2023 / 10:20 PM IST

Telangana : రేషన్ డీలర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం ..సమ్మె విరమణ

తెలంగాణ (Telangana) రేషన్ డీలర్లతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లకు సర్కార్ సానుకూలంగా స్పందించడంతో సమ్మె నిర్ణయాన్ని విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు (Ration dealers) ప్రకటించారు.

May 22, 2023 / 09:56 PM IST

Bandi Sanjay : బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం : బండి సంజయ్

కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంబంధమే లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి (CM KCR)కేసీఆర్‌ కాంగ్రెస్‌కి ఫండింగ్‌ ఇచ్చారని ఆరోపించారు

May 22, 2023 / 08:33 PM IST

CM KCR : జూనియర్ పంచాయతీ కార్యదర్శలకు గుడ్ న్యూస్

జూనియర్ పంచాయతీ కార్యదర్మలకు (JPC) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం కేసీఆర్ (CM KCR) వారిని పర్మినెంట్ చేసేందుకు గ్రీన్ ఇచ్చారు. ఇందుకు సంభందించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్మి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు.

May 22, 2023 / 08:01 PM IST

Sales of beers : సమ్మర్ ఎఫెక్ట్… తెలంగాణలో బీర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు

తెలంగాణ (Telangana) లో బీర్లు పొంగిపొర్లుతున్నాయి. మద్యం ప్రియులు బాటిల్ మీద బాటిల్‌ ఎత్తి తెగ లాగించేస్తున్నారు.

May 22, 2023 / 04:45 PM IST