హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు
పార్క్ చేసిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ ఢీ కొట్టిన ఘటనలో చోటుచేసుకున్న ఘటన
ఈ క్రమంలో రాహుల్ డ్రైవర్, డింపుల్, డేవిడ్ మధ్య తలెత్తిన వాగ్వాదం
ఆ నేపథ్యంలోనే రాహుల్ కారును పదే పదే తన్నిన డింపుల్, డేవిడ్
జర్నలిస్ట్ కాలనీలోని ఒకే అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఇద్దరి మధ్య గొడవ
దీంతో వారిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అధికారి డ్రైవర్