WGL: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం బాధాకరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, మాజీ IPS అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకం అందెశ్రీని మరువలేదని గుర్తుచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.