• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Gold seized: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 29 కేజీల బంగారం పట్టివేత..!

ఓ వ్యక్తి ఎవ్వరికీ తెలియకుండా గుట్టుగా గోల్డ్ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్లో చోటుచేసుకుంది. అయితే అతని వద్ద 29 కేజీల గోల్డ్ ఉన్నట్లు తెలిసింది.

May 24, 2023 / 01:45 PM IST

Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ అవినీతిపరులు.. HMDAను ముట్టడిస్తాం!

ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు కేటీఆర్(KTR) అమ్మారని, ప్రైవేటు కంపెనీలకు మరికొన్ని అప్పగించారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(ORR) టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకూ కూడా అన్నీ అక్రమాలే జరిగాయన్నారు.

May 24, 2023 / 03:31 PM IST

Revanth Reddy Live: ల్యాండ్ స్కామ్ గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

ల్యాండ్ స్కామ్ గురించి మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం

May 24, 2023 / 12:50 PM IST

Four brothers died: రోడ్డు ప్రమాదంలో నలుగురు బ్రదర్స్ స్పాట్ డెడ్

బంధువుల కార్యక్రమానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీకి చెందిన నలుగురు సోదరులు మరణించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

May 24, 2023 / 12:45 PM IST

CM KCR : జూన్‌ 24 నుంచి పోడు పట్టాలు పంపిణీ

ఇళ్ల పంపిణీకి సంబంధించి సీఎం కేసీఆర్(CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలన్నారు. సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, గృహలక్ష్మి పథకానికి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

May 24, 2023 / 12:26 PM IST

Telangana : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు షెడ్యూల్‌ విడుదల

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్‌ను తెలంగాణ (Telangana) ప్రభుత్వం విడుదల చేసింది.

May 24, 2023 / 12:05 PM IST

UPSC Civils Ranks: సివిల్స్‌లో సత్తాచాటిన దినసరి కూలీల కొడుకులు

యూపీఎస్సీ సివిల్స ఫలితాల్లో దినసరి కూలీల బిడ్డలు సత్తా చాటారు. ర్యాంకులు సాధించి తమ కన్నవారి కలలను నెరవేర్చారు.

May 24, 2023 / 11:42 AM IST

Telangana : గొల్ల, కుర్మలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

May 24, 2023 / 11:39 AM IST

Indian Railways : హైదరాబాద్‌కు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌

రాష్ట్రానికి మూడో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Trains) రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది

May 24, 2023 / 10:57 AM IST

Fake IPS: హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్

హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీక్ అరెస్ట్ రామ్ ఐపీఎస్ పేరుతో చెలమాణి అవుతున్న కార్తీక్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఏపీ, తెలంగాణలో మోసాలు సైబరాబాద్లో కార్యాలయం తెరిచి మోసాలకు పాల్పడిన దుండగుడు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవుల పేరుతో సెటిల్ మెంట్లు ఇంటరాగేషన్ పేరుతో బాధితులకు చిత్ర హింసలు జాగ్వర్ కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం తుపాకులు, పోలీస్ వాహనాల సైరన్లతో బిల్డప్ ఇప్పటికే ఈ ఫేక్ ఆఫీసర్ ...

May 24, 2023 / 11:17 AM IST

IT Raides : హైదరాబాద్‌లో 30 చోట్ల ఐటీ సోదాలు

హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.

May 24, 2023 / 10:08 AM IST

CM KCR : జూన్ 14న నిమ్స్ ఆసుపత్రి విస్తరణకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం

ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణ చేయాలనీ కు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు

May 23, 2023 / 10:37 PM IST

Weather dept : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు..3 రోజులు వర్షాలు

గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

May 23, 2023 / 06:07 PM IST

Election commission : 193 ఉచిత ఎన్నికల గుర్తులు.. విడుదల చేసిన ఈసీ

93 ఫ్రీ గుర్తులను ఈసీ (EC) విడుదల చేసింది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ గుర్తులను ఎంపిక చేసుకుని పోటీ చేయవచ్చు

May 23, 2023 / 05:32 PM IST

UPSC : సివిల్ సర్వీసెస్ టాపర్ మన హైదరాబాదీనే

సివిల్స్‌ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు.

May 23, 2023 / 05:23 PM IST