• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Hyderabad : రూ.3 లక్షలిస్తే చాలట.. ప్రభుత్వ భూములు మీవేనట.. RI సస్పెండ్‌

ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.

May 12, 2023 / 01:39 PM IST

Sonia Gandhi: హైదరాబాద్ కి సోనియాగాంధీ, విశేషమేంటో?

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హైదారాబాద్ వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ రాష్ట్ర ప్రజలు తన కుటుంబంపై కురిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక ఇటీవల హైదరాబాద్ వచ్చిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక కూడా మళ్లీ రాను...

May 12, 2023 / 01:06 PM IST

Hyderabad: ఉగ్రకుట్రలో వెలుగులోకి సంచలన విషయాలు..17కు చేరిన అరెస్టులు

హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసు(Hyderabad terror case) విచారణలో భాగంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తితోపాటు ఉగ్ర కుట్ర కోసం నిందితులు మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో నిన్న మరొకరిని అరెస్ట్ చేశారు.

May 12, 2023 / 11:21 AM IST

IRCTC:భక్తులకు బంపర్ ఆఫర్..!

భక్తులకు ఐఆర్‌సీటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తిరుపతి, షిరిడీ కోసం రెండు ఆఫర్లను తీసుకొచ్చింది.

May 11, 2023 / 06:46 PM IST

Errabelli మజాకా.. చెట్టు ఎక్కి కల్లు ముంత తీసుకొచ్చి, ఆపై సేవించి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరక తాటి చెట్టు ఎక్కి తాటి కల్లు ఉన్న ముంతను తీసుకొచ్చారు. తర్వాత కూర్చీలో కూర్చిని గ్లాస్ తాటి కల్లు తాగారు.

May 11, 2023 / 06:30 PM IST

New Secretariat.. నెలకి ఎంత ఖర్చో తెలుసా?

తెలంగాణ కొత్త సచివాలయ నిర్వహణ వ్యయం నెలకు రూ.కోటి అవుతుంది.

May 11, 2023 / 03:29 PM IST

Breaking: కుమార్తెను నరికి చంపిన తండ్రి

పెద్దపల్లి జిల్లా భుట్టపల్లిలో దారుణం కుమార్తెను నరికి చంపిన తండ్రి గతంలో భార్యపై దాడి చేసి చంపేసిన సదయ్య సదయ్యను తమకు అప్పగించాలని గ్రామస్థుల ఆందోళన పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు ఇటీవల బెయిల్ పై విడుదలైన సదయ్య అయితే ఎందుకు చంపాడనే కారణాలు తెలియాల్సి ఉంది

May 11, 2023 / 01:28 PM IST

Kondapur road: 3 నెలలు కొండాపూర్ రోడ్డు బంద్

మీరు హైదరాబాద్ కొండపూర్ వాసులా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబరాబాద్ కొండాపూర్ రోడ్డు(Kondapur road) వైపు ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు ప్రకటించారు. ఈ మళ్లింపులు మే 13 నుంచి ఆగస్టు 10 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

May 11, 2023 / 10:52 AM IST

TSPSC లీకేజీ కేసులో రేణుకకు బెయిల్ మంజూరు

TSPSC లీకేజీ కేసులో రేణుకకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ క్రమంలో రూ.50 వేలు కట్టాలని కోర్టు పేర్కొంది. దీంతోపాటు ప్రతి సోమ, బుధ, శుక్రవారం సిట్ ముందు హాజరుకావాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజేందర్, రమేష్ లకు కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు 23 మందిని అరెస్టు చేశారు. ఇంకా TSP...

May 11, 2023 / 10:28 AM IST

Hyderabad: షాపింగ్ లో మనమే తోపు… సోమాజీగూడకు రెండో స్థానం

సోమాజీగూడకు దేశంలోనే రెండో స్థానం రావడం ఎంతో సంతోషమని హైదరాబాదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

May 11, 2023 / 10:36 AM IST

Robotics: దేశంలో తొలి రోబోటిక్ ఫ్రేమ్ వర్క్.. తెలంగాణలో..!

దేశంలోనే తొలి రోబోటిక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా రేపటి తరాన్ని అన్ని తానై నడిపించే రోబోటిక్స్‌ టెక్నాలజీని.. ఇప్పుడే నేటి తరానికి కానుకగా అందించింది.

May 10, 2023 / 09:49 PM IST

Revanth reddy: తలసాని పెండ పిసికి దున్నపోతులను కాసిండు..అంతేకాదు

BRS మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు పెండ పిసికి దున్నపోతులను కాసిన వ్యక్తి మంత్రి తలసాని అన్న రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా కూడా నాలా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్య పాన్ పరాగ్ తినే తలసాని కూడా నా గురించి మాట్లాడుతున్నాడని పేర్కొన్న రేవంత్ రెడ్డి దున్నపోతులతో తిరిగి ఆయన కూడా అలాగే తయారయ్యాడని వ్యాఖ్య ఆయన KCR కాళ్లు పిసికినట్లు కాదు...

May 10, 2023 / 01:46 PM IST

TS SSC Results 2023: తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ విడుదల..ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ 10వ తరగతి ఫలితాల లింక్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. లేదా bse.telangana.gov , http://bseresults.telangana.gov.in/అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేసి మీ ఫలితాలను చూసుకోవచ్చు. దీంతోపాటు https://www.manabadi.com/లో కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. టెన్త్ ఫలితాల ఉత్తీర్ణత శాతం 86.60% అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 84.68% అమ్మాయిల ఉత్...

May 10, 2023 / 12:33 PM IST

Telangana:లో 8 మంది విద్యార్థుల ఆత్మహత్య..!

తెలంగాణలో నిన్న ఇంటర్ ఫలితాలు(telangana inter results 2023) వచ్చాయి. కానీ విషాదం చోటుచేసుకుంది. అయితే ఓ వైపు పాస్ అయిన వారు సంతోషంతో ఉంటే.. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు మాత్రం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

May 10, 2023 / 10:17 AM IST

Hyderabad: ఉగ్రకోణంలో కొత్త అంశాలు..కూల్చివేతకు కుట్ర

హైదరాబాద్లో ఉగ్రకుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలతో నిన్న ఐదుగురిని ఏటీఎస్ పోలీసులు(ats police) అరెస్టు చేశారు. అయితే వారిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ప్రతినిధులు కీలక విషయాలను వెల్లడించారు. వీరంతా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలిపారు.

May 10, 2023 / 09:23 AM IST