పెద్దపల్లి జిల్లా భుట్టపల్లిలో దారుణం
కుమార్తెను నరికి చంపిన తండ్రి
గతంలో భార్యపై దాడి చేసి చంపేసిన సదయ్య
సదయ్యను తమకు అప్పగించాలని గ్రామస్థుల ఆందోళన
పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
ఇటీవల బెయిల్ పై విడుదలైన సదయ్య
అయితే ఎందుకు చంపాడనే కారణాలు తెలియాల్సి ఉంది