టెన్త్ ఫలితాల ఉత్తీర్ణత శాతం 86.60%
అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 84.68%
అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 88.53%
ఈ ఫలితాల్లో నిర్మల్ జిల్లా ప్రథమ స్థానం
2,793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
25 స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత
99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానం
59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానం
నిన్న ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ క్రమంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్తాపానికి గురై తొందరపడవద్దని కోరారు. సూసైడ్ చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.