BRS మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పెండ పిసికి దున్నపోతులను కాసిన వ్యక్తి మంత్రి తలసాని అన్న రేవంత్ రెడ్డి
కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా కూడా నాలా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్య
పాన్ పరాగ్ తినే తలసాని కూడా నా గురించి మాట్లాడుతున్నాడని పేర్కొన్న రేవంత్ రెడ్డి
దున్నపోతులతో తిరిగి ఆయన కూడా అలాగే తయారయ్యాడని వ్యాఖ్య
ఆయన KCR కాళ్లు పిసికినట్లు కాదు..రేవంత్ రెడ్డిని పిసకడం అంటే అని రేవంత్ వెల్లడించారు
మంత్రిగా మొదట తలసాని అతని బాధ్యతని తెలుసుకోవాలని హితవు పలికారు
మాట్లాడేటప్పుడు ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ అన్నారు
ఆయన హోదా గుర్తుంచుకుని సరైన భాషతో మాట్లాడాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు