TG: హైదరాబాద్ రవీంద్రభారతిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ గ్రాండ్ ఫినాలే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రముఖ చిత్ర దర్శకుడు కోదండరామిరెడ్డికి ATA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేశారు.