AP: వైసీపీ అధినేత జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘జగన్ 2.O కాదు.. వేసుకున్న ప్యాంట్ కాపాడుకో. కోటి సంతకాలు వైసీపీ వాళ్లే పెట్టారేమో. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్. బెదిరింపులు, దౌర్జన్యాల వల్లే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. పీపీపీ అనేది కేంద్రం తీసుకున్న విధానపరమైన నిర్ణయం’ అని పేర్కొన్నారు.