KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాయంత్రం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగారంలో 10.5°C, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.8°C, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్ 11.0°C, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ-3 ములకాలపల్లిలో 11.7°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.