NZB: జగిత్యాల (D) మెట్పల్లి (M) మారుతినగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ (D) ఆర్మూరు (M) మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం పోలీసులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. కోరుట్ల నుంచి ఆర్మూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలనుప్రభుత్వ తరలించారు.