HYD: GHMC డివిజన్ల పునర్విభజన అనంతరం భౌగోళిక పరిధితో పాటు బౌండరీలను ఏర్పాటు చేస్తూ ఖైరతాబాద్ జోన్ మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్ గూడ, అమీర్ పేట సర్కిళ్లను కలిపి ఖైరతాబాద్ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే డిప్యూటీ కమిషనర్లను నియమించిన అధికారులు ఇక నుంచి ఈ విధంగానే పరిపాలనను కొనసాగించనున్నారు.