AP: తన చొరవ వల్లే ఉన్నతవిద్యకు కేరాఫ్ అడ్రస్‌గా HYD మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘హైటెక్ సిటీని కట్టి ఐటీని ప్రోత్సహించాను. ఇప్పుడు మళ్లీ డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీని చిరునామాగా ఏపీ తయారు చేయాలని నెక్ట్స్ జెనరేషన్‌కు వెళ్లాం. టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.