PDL: మాజీ PACS ఛైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి నివాసంలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆధ్యాత్మికత సమాజంలో శాంతిని పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. భక్తులు భారీగా పాల్గొన్నారు.