BHNG: ఇవాళ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.15,12,940, లీజులతో రూ.13,70,000, VIP దర్శనాలతో రూ.9,45,000, కార్ పార్కింగ్తో రూ.6,14,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,44,900, ప్రధాన బుకింగ్తో రూ.2,30,900, వ్రతాలతో రూ.1,20,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.56,50,008 ఆదాయం వచ్చింది.