»Janasena And Bjp Will Unite To Contest Andhra Pradesh Assembly Polls
BJP, Janasena కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ: GVL Narashimha rao
GVL Narashimha rao:వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ (BJP)-టీడీపీ (TDP)-జనసేన (Janasena) నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా పరిస్థితి లేదు. టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అదేం లేదు బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని కమలం నేతలు (Bjp leaders) అంటున్నారు.
janasena and bjp will unite to contest andhra pradesh assembly polls
GVL Narashimha rao:వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ (BJP)-టీడీపీ (TDP)-జనసేన (Janasena) నేతలు తలో ప్రకటన చేస్తున్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా పరిస్థితి లేదు. టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. అదేం లేదు బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని కమలం నేతలు (Bjp leaders) అంటున్నారు. ఇదే అంశంపై జీవీఎల్ నరసింహారావు (GVL Narashimha rao) మరోసారి స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూటమిలో జనసేన ఉంటుందని జీవీఎల్ (gvl) స్పష్టంచేశారు. ఇదీ పక్కా.. ఇంతకంటే ఎక్కువ ఇప్పుడే చెప్పలేనని చెప్పారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలపై (south states) బీజేపీ (bjp) ఫోకస్ చేసిందని తెలిపారు. ఏపీలో (ap) తమతో జనసేన (janasena) జట్టుకట్టడం ఖాయం అంటున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) మాత్రం స్పందించలేదు.
లోకేశ్ (lokesh) యువగళం యాత్రకు ముందు హైదరాబాద్లో చంద్రబాబు (chandrababu) నివాసంలో పవన్ కల్యాణ్ (pawan kalyan) భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై వారి మధ్య చర్చ జరిగి ఉంటుంది. ఆ తర్వాత యువగళం (yuvagalam) వేదికపై తమతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రస్తావించారు. చంద్రబాబు (chandrababu) సూచనల మేరకే లోకేశ్ (lokesh) కామెంట్ చేశారని తెలుస్తోంది.
ఇటు ఏపీ అసెంబ్లీలో బీజేపీ (bjp) ఒక్క సభ్యుడు లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో (mlc eletions) తమ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (vishnu vardhan reddy) తెలిపారు. ఏపీలో 7 మండలి స్థానాలకు నోటీఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.