naveen father shankar:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) మృతి అంశం తెలంగాణ రాష్ట్రంలో చర్చానీయాంశం అయ్యింది. నవీన్ (naveen) మృతి కేసులో నిహారిక (niharika), హాసన్ (hasan) పాత్ర బయటపడింది. దీంతో నవీన్ తండ్రి (naveen father) శంకర్ (shanker) మీడియా ముందుకు వచ్చాడు. హరిహరకృష్ణ (harihara krishna), హసన్‌ను (hasan) కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశాడు.
naveen father shankar:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) మృతి అంశం తెలంగాణ రాష్ట్రంలో చర్చానీయాంశం అయ్యింది. నవీన్ (naveen) మృతి కేసులో నిహారిక (niharika), హాసన్ (hasan) పాత్ర బయటపడింది. దీంతో నవీన్ తండ్రి (naveen father) శంకర్ (shanker) మీడియా ముందుకు వచ్చాడు. హరిహరకృష్ణ (harihara krishna), హసన్‌ను (hasan) కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశాడు. తన కుమారుడి మృతదేహాం గుర్తుపట్టలేని స్థితిలో అప్పగించారని రోదించారు. మొహాన్ని (face) కూడా చూడలేకపోయాం.. చేతిపై అమ్మ (amma) అని ఉన్న టాటూ చూసి గుర్తుపట్టాల్సి వచ్చిందని విలపించాడు. నిందితులకు ఉరి శిక్ష (death sentence) పడితేనే తన కుమారుడి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు.
నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో (mg university) గల ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈఈఈ) ఫోర్త్ ఇయర్ చదువుతున్న నవీన్‌కు (naveen) అదే కాలేజీలో చదువుతున్న హరిహరకృష్ణతో (hari hara krishna) స్నేహం ఏర్పడింది. వీరిద్దరు ఒకే అమ్మాయి నిహారిక (niharika) ప్రేమించారు. అమ్మాయి కోసం ఇద్దరు గొడవ (fight) పడ్డారు. ఫిబ్రవరి 17వ తేదీన పార్టీ (party) చేసుకుందామని హరి హర కృష్ణ.. నవీన్‌ను (naveen) పిలిచాడు. మద్యం సేవించిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. కిరాతకంగా తల, మొండెం వేరు చేశాడు. గుండెను బయటకు తీసి.. మర్మాంగాలను కోసేశాడు. పేగులు బయటకు తీసి సైకోలా బిహెవ్ చేశాడు. నవీన్‌ను (naveen) ముక్కలు ముక్కలుగా కోశాడు. గుండె, ఇతర శరీర భాగాలను మొబైల్లో (mobile) ఫోటోలు (photo) తీసి నిహారికకు పంపించాడు.
హత్య జరిగిన తర్వాత నిహారిక డబ్బులు పంపడంతో విజయవాడ (vijayawada), వరంగల్‌కు (warangal) హరిహర కృష్ణ వెళ్లాడు. ఫిబ్రవరి 24వ తేదీన తిరిగి వచ్చాడు. అప్పుడు నిహారిక (niharika), హాసన్‌ను (hasan) నవీన్‌ను (naveen) హత్య చేసిన చోటుకు తీసుకెళ్లాడు. హత్య విషయం తెలిసినా వారు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. హరితో వాట్సాప్ చాటింగ్ చేశారు. హరి తన తండ్రికి హత్య గురించి తెలుపగా.. లొంగిపోవాలని చెప్పాడు. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయాడు. నవీన్ హత్యకు నిహారిక రెడ్డి పరోక్షంగా సహకరించిందని పోలీసులు తెలిపారు. మొబైల్లో గల ఇన్ఫోను (information) నిహారిక రీ మూవ్ చేసిందట. నవీన్‌తో (naveen) కాల్స్, ఫోటోలను తొలగించిందని.. ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడిందని పోలీసులు అంటున్నారు.