ASF: సిర్పూర్ పేపర్ మిల్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ పామేలా సత్పతికి మెమోరాండం సమర్పించారు. యూనియన్ అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ.. మిల్ లో సుమారు 2,000కు పైగా కార్మికులు ఉన్నప్పటికీ గుర్తింపు యూనియన్ లేకపోవడంతో వేతన ఒప్పందాలు, సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.