PDPL: సింగరేణి GDK 2, 2ఎ, ఓసీపీ 5లోని అన్ని విభాగాల సూపర్ వైజర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయా గనుల హేచ్ఐడీలకు వినతిపత్రాలను సమర్పించారు. విరామ సమయంలో మైన్ను కంటిన్యూగా నడుపుతున్నారని, దీనికి సూపర్ వైజర్లను బాధ్యులు చేయడం సరికాదన్నారు. ఆపరేటర్లు పీపీఈని ధరించడం లేదని తెలిపారు.