కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రలో, శుక్రవారం రాత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చింతకుంటలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.