NGKL: పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని యాపట్లలో శుక్రవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలోని చిన్నారి, బాలమని, అనూషలను ఇంటి దగ్గర పనిచేస్తుండగా పిచ్చి కుక్క వీరిపై దాడి చేసి కరిచింది. బాధితుల చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గ్రామ యువకులు పిచ్చి కుక్కను చంపేశారు.