NLR: కావలి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఏసిఎస్) ఛైర్మన్గా కాటా భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లుగా రమణ, కమతం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం కావలి శివాలయం పక్కన గల కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తామన్నారు.