NTR: చందర్లపాడు మండలంలోని పలు ప్రాంతాలలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. గుంపులు గుంపులుగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, రాత్రి వేళలో బయటికి రావాలంటే భయభవంతులు గురవుతున్నామని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.